వృషభ రాశి – శ్రీ శివయోగినాథర్ ఆలయం
వృషభ రాశివారికి శివానుగ్రహాన్ని ప్రసాదించే మహిమాన్విత క్షేత్రం ఓం నమః శివాయ 🙏 భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. వృషభ రాశి – శ్రీ శివయోగినాథర్ ఆలయం మన 12 రాశులు – 12 పవిత్ర దేవాలయాలు సిరీస్‌లో రెండవ భాగానికి స్వాగతం. గత భాగంలో మేష రాశి పరిహార క్షేత్రమైన రామేశ్వరం శ్రీ రామనాథస్వామి ఆలయం గురించి విశదంగా తెలుసుకున్నాము. ఈ భాగంలో వృషభ రాశివారికి అత్యంత పవిత్రమైన పరిహార క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన శ్రీ శివయోగినాథర్ ఆలయం గురించి తెలుసుకుందాం. వృషభ రాశి…