Tamilnadu temples info in telugu for telugu people by the telugu persons

శ్రీ వైష్ణవ దివ్యదేశాలు – భాగం 3

ఈ పన్నెండు మంది ఆళ్వార్లు శ్రీమహావిష్ణువు యొక్క అనంత కల్యాణ గుణాలను, దివ్య వైభవాన్ని, అలాగే వివిధ దివ్యక్షేత్రాల మహిమను కీర్తిస్తూ వేలాది పాశురాలను (దివ్య స్తోత్రాలను) రచించారు. ఈ 4,000 దివ్య పాశురాల సమాహారాన్నే “నాలాయిర దివ్యప్రబంధం” అని పిలుస్తారు.…

0 Comments

శ్రీ వైష్ణవ దివ్యదేశాలు – భాగం 2

పన్నెండు మంది ఆళ్వార్ల అవతార స్థలాలు మరియు జన్మ నక్షత్రాలు శ్రీ పొయ్గై ఆళ్వార్ – కాంచీపురంలోని తిరువెక్కా దివ్యదేశంలో, శ్రవణ నక్షత్రంలో అవతరించారు. శ్రీ భూతత్తాళ్వార్ – మహాబలిపురంలోని తిరుక్కడల్మల్లై దివ్యదేశంలో, ఐప్పసి మాసంలోని అవిట్టం (ధనిష్ఠ) నక్షత్రంలోఅవతరించారు. శ్రీ పేయాళ్వార్ – మైలాపూర్ లో, ఐప్పసి మాసంలోని సతయం (శతభిష) నక్షత్రంలో అవతరించారు. శ్రీ తిరుమళిశై…

0 Comments

శ్రీ వైష్ణవ దివ్యదేశాలు భాగం-1

తెలుగు భక్తులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ వైష్ణవ దివ్యదేశాల గురించి తెలుసుకునే ఈ పవిత్ర యాత్రలో పార్ట్–1 కి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. దివ్యదేశాల మహిమను పూర్తిగా అర్థం చేసుకోవాలంటే, ముందుగా ఆళ్వార్ల గురించి తెలుసుకోవడం ఎంతో అవసరం.…

0 Comments

ఓం నమో నారాయణాయ

నమస్కారం!మేము గత 10 సంవత్సరాలుగా చెన్నై నగరంలో స్థిరపడిన ఒక తెలుగు కుటుంబం. మన సంస్కృతి, ఆధ్యాత్మికత మరియు పురాతన ఆలయాల పట్ల ఉన్న అపారమైన గౌరవంతో ఈ 'TN Temples in Telugu' వెబ్‌సైట్‌ను ప్రారంభించాము.. నాకు మన సంస్కృతి,…

0 Comments