Spread the love

మా వెబ్‌సైట్ (tntemplesintelugu.com) ద్వారా తమిళనాడులోని చారిత్రక, ప్రాచీన మరియు దివ్యక్షేత్రాల విశేషాలను తెలుగు పాఠకులకు అందజేయడమే మా ప్రధాన ఉద్దేశం. మన దేశ సంస్కృతికి, సనాతన ధర్మానికి ప్రతీకగా నిలిచే ఆలయాల చరిత్ర, వాటి విశిష్టత, పూజా విధానాలు మరియు అక్కడికి చేరుకునే మార్గాలను సులభమైన తెలుగు భాషలో అందించడానికి మేము నిరంతరం కృషి చేస్తున్నాము.

భక్తులు మరియు ఆధ్యాత్మిక ప్రియులు ఎక్కడి నుంచైనా ప్రతి ఆలయ ప్రాశస్త్యాన్ని తెలుసుకునేలా, ప్రామాణికమైన సమాచారాన్ని ఒకే వేదికపై తీసుకురావాలనే ఆశయంతో ఈ వెబ్‌సైట్‌ను రూపొందించడం జరిగింది.

మీకు మా సమాచారం నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను పంచుకోండి మరియు తోటి భక్తులతో షేర్ చేయండి!

AUM NAMO NARAYANAYA NAMAH

AUM NAMAH SHIVAYA NAMAH


Spread the love