మా ఈ చిన్న ప్రయత్నానికి మీ సహాయం కావాలి!
భారతీయ సనాతన ధర్మానికి, ముఖ్యంగా తమిళనాడులోని చారిత్రక మరియు దివ్యక్షేత్రాల వైభవానికి అద్దం పట్టాలనే మా ఈ విన్రత ప్రయత్నం కేవలం ఒక వెబ్సైట్ మాత్రమే కాదు… మన వేళ్ళను, మన మూలాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఒక చిన్న యజ్ఞం.
ప్రతి ఆలయ చరిత్రను సేకరించి, ప్రామాణికమైన సమాచారాన్ని మీకు అందించడానికి మేము నిరంతరం శ్రమిస్తున్నాము. ఈ ధర్మ కార్యంలో మాకు మీ వంతు సహాయ సహకారాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాము.
మీరు చేయూతనిచ్చే ప్రతి చిన్న సాయం మా వెబ్సైట్ నిర్వహణకు, మరింత మందికి మన ఆలయాల విశేషాలను చేరవేయడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. మన ఆలయాల పరిరక్షణ మరియు ధర్మ ప్రచారం కోసం మీతో కలిసి ప్రయాణించడం మాకు ఎంతో గర్వకారణం.
సహాయం అందించాలని కోరుకునే వారు క్రింది QR కోడ్ ద్వారా మీ వంతు విరాళం అందించవచ్చు.
ధన్యవాదాలు! 🙏
సర్వే జనా సుఖినో భవంతు




